Education Minister Releases DSC Notification For 6,100 Teaching Posts
Vijayawada (BIN – IC): Education Minister Botsa Satyanarayana released DSC notification for 6,100 teaching positions. The notification includes 2,280 posts for Secondary Grade Teachers (SGTs), 2,299 for School Assistants, 1,264 for Trained Graduate Teachers (TGTs), 215 for Post Graduate Teachers (PGTs), and 42 for Principals.
Aspiring candidates have time until February 21 to complete fee payments, and applications will be accepted until February 22. Hall tickets can be downloaded starting from March 5, with online exams scheduled from March 15 to 30. Two sessions will be held daily, from 9.30 am to 12 pm and 2.30 pm to 5 pm.The release of the primary key is set for March 31, allowing objections until April 1, and the final key will be published on April 2.
Results are expected on April 7, and the exams will adhere to the 2018 syllabus. The age limit for general category candidates is 44, with a five-year extension for reserve category candidates. For further details, candidates can visit cse.apgov.in.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖమంత్రి
విజయవాడ (బిఫోర్ ఇట్స్ న్యూస్ – ఐసీ)
6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. 2,280 పోస్ట్లు ఎస్జీటీలకు (సెకండరీ గ్రేడ్ టీచర్స్), 2,299 పోస్ట్లు స్కూల్ అసిస్టెంట్లకు, 1,264 పోస్ట్లు టీజీటీలకు (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్), 215 పోస్ట్లు పీజీటీలకు (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్), 42 పోస్ట్లు ప్రిన్సిపల్స్ కు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించేందుకు, ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు, మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ ఉంటుంది.
మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు, ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2 న ఫైనల్ కీ.. ఏప్రిల్ 7 న డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తారు. 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. cse.apgov.in వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా రిజర్వ్ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు.
(Source: YSRCP/TYP/IAIJ/BIN/DPJB)
Anyone can join.
Anyone can contribute.
Anyone can become informed about their world.
"United We Stand" Click Here To Create Your Personal Citizen Journalist Account Today, Be Sure To Invite Your Friends.
Please Help Support BeforeitsNews by trying our Natural Health Products below!
Order by Phone at 888-809-8385 or online at https://mitocopper.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomic.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomics.com M - F 9am to 5pm EST
Humic & Fulvic Trace Minerals Complex - Nature's most important supplement! Vivid Dreams again!
HNEX HydroNano EXtracellular Water - Improve immune system health and reduce inflammation.
Ultimate Clinical Potency Curcumin - Natural pain relief, reduce inflammation and so much more.
MitoCopper - Bioavailable Copper destroys pathogens and gives you more energy. (See Blood Video)
Oxy Powder - Natural Colon Cleanser! Cleans out toxic buildup with oxygen!
Nascent Iodine - Promotes detoxification, mental focus and thyroid health.
Smart Meter Cover - Reduces Smart Meter radiation by 96%! (See Video).