MLA Rachamallu Sivaprasada Reddy's Generosity Paves Path To Medical Dreams For Proddatur Student
- MLA’s benevolence ignites hope and aspirations in community
Proddatur, Andhra Pradesh (BIN – IC): MLA Rachamallu Sivaprasada Reddy has shown his commitment to education and social upliftment by supporting a deserving student from Proddutur, Patnam Vatsalyashree. Vatsalyashree, from an economically disadvantaged background, had dreamt of studying MBBS but faced financial constraints. MLA Rachamallu recognized her potential and stepped in to make her dreams a reality. He spent Rs. 2 lakhs on coaching and facilitating necessary documentation, including passport and visa, and secured a coveted MBBS seat at the Asian Medical Institute in Russia. MLA Rachamallu announced a generous contribution of Rs. 50 lakhs to support Vatsalyashree’s six-year academic journey.
YS Jagan’s government places a high emphasis on education. MLA commended the “Mana Badi Nadu-Nedu” program for its exceptional efforts in educational development.
MLA Rachamallu’s involvement in Vatsalyashree’s journey has also touched the lives of her family, who lost their father, Srinivas, to a heart attack while working as an LIC agent. The family found a guardian angel in MLA Rachamallu, who responded with empathy and extended unwavering support for Vatsalyashree’s studies. The aspiring medical student expressed gratitude and declared, “I will become Dr. Vatsalyashree with his cooperation.” MLA Rachamallu’s commitment to fostering education not only illuminates the path for one student but also sets an inspiring precedent for societal progress through accessible and quality education. Sunitha, Vatsalyashree’s mother, conveyed her heartfelt thanks to MLA Rachamallu for transforming her daughter’s dreams into a tangible reality.
చదువే రాజమార్గం: ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్ (బిఫోర్ ఇట్స్ న్యూస్ – ఐసీ)
- విద్యార్థిని వైద్య కలలకు బాటలు వేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి దాతృత్వం
జీవితంలో రాణించేందుకు చదువే రాజమార్గమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. పట్టణంలోని నిరుపేద ఎస్సీ విద్యార్థిని వాత్సల్యశ్రీ రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే ఖర్చు రూ. 50 లక్షలు తానే వెచ్చిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ఆ విద్యార్థినికి ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉన్నా కారణంగా రూ.2 లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించటంతోపాటు అవసరమైన పాసుపోర్టు, వీసా తెప్పించానన్నారు.
రష్యా ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ సీటు రావడంతో వాత్సల్యశ్రీ తనను కలిసిందని ఎమ్మెల్యే చెప్పారు. తాను ఏమాత్రం ఆలోచించకుండా ఆరేళ్లు చదవడానికి అయ్యే ఖర్చు రూ. 50 లక్షలను సంతోషంగా వెచ్చిస్తానని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తాను ఎప్పుడూ సాయం చేస్తానని, ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకు నిజమైన తృప్తిని చేకూరుస్తాయని చెప్పారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందన్నారు. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధికి సాటిలేని కృషి చేస్తోందని చెప్పారు. విద్యతోనే నాగరికత అలవడుతుందని, మనుషుల మధ్య అసమానతలు తొలగిపోతాయన్నారు.
మా తండ్రి శ్రీనివాస్ ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ గుండెపోటుతో మరణించాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు గురించి తెలుసుకుని సంప్రదించాను. పెద్ద మనసుతో స్పందించిన ఆయన తన చదువుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఆయన సహకారంతోనే డాక్టర్ వాత్యల్సశ్రీ అవుతానని పట్నం వాత్సల్యశ్రీ చెప్పారు. తన కుమార్తెను ఉన్నత చదువులు చదివిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లుకు విద్యార్థిని తల్లి సునీత కృతజ్ఞతలు తెలిపారు.
(Source: YSRCP/TYP/IAIJ/BIN/DPJB)
Anyone can join.
Anyone can contribute.
Anyone can become informed about their world.
"United We Stand" Click Here To Create Your Personal Citizen Journalist Account Today, Be Sure To Invite Your Friends.
Please Help Support BeforeitsNews by trying our Natural Health Products below!
Order by Phone at 888-809-8385 or online at https://mitocopper.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomic.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomics.com M - F 9am to 5pm EST
Humic & Fulvic Trace Minerals Complex - Nature's most important supplement! Vivid Dreams again!
HNEX HydroNano EXtracellular Water - Improve immune system health and reduce inflammation.
Ultimate Clinical Potency Curcumin - Natural pain relief, reduce inflammation and so much more.
MitoCopper - Bioavailable Copper destroys pathogens and gives you more energy. (See Blood Video)
Oxy Powder - Natural Colon Cleanser! Cleans out toxic buildup with oxygen!
Nascent Iodine - Promotes detoxification, mental focus and thyroid health.
Smart Meter Cover - Reduces Smart Meter radiation by 96%! (See Video).